VIDEO: చంద్రగ్రహణం.. విద్యాపీఠంలో సంకీర్తనోత్సవం
SRD: చంద్రగ్రహణం సందర్భంగా సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యా పీఠంలో సంకీర్తన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తుల చేత భజన కార్య క్రమాన్ని జరిపించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరగుతుందన్నారు.