రేపటి నుంచి జోనల్ స్థాయి స్పోర్ట్స్
SRPT: తుంగతుర్తిలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ 11 జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగారం రహదారిపై ఉన్న ఈ పాఠశాల,కళాశాలలో జరిగే ఈ స్పోర్ట్స్ మీట్‌లో 5వ జోన్‌కు సంబంధించి తుంగతుర్తి, సూర్యాపేట పాఠశాల,కళాశాల విద్యార్థినిలు పాల్గొంటారని ప్రిన్సిపాల్ సంధ్యారాణి ఇవాళ సాయంత్రం తెలిపారు.