కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చిన్నపూర్‌లో కారుకు అడ్డు వచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ భర్త దాడి
★ ఘనంగా ప్రారంభమైన వేములవాడ రాజన్న కళ్యాణం
★ చందుర్తిలో ఫేస్ అటెండెన్స్‌తో ఉపాధి హామీ కూలీల తిప్పలు
★ మొలంగూర్ లో ఇంటి తాళం పగలగొట్టి తులం బంగారం చోరీ