ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

WGL: వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ శ్రీ భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భద్రకాళి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కేటీఆర్‌కు  భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాక్షించారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బట్టలు పంపిణీ చేశారు.