VIDEO: బాకీ కార్డు పోస్టర్‌ను ఆవిష్కరించిన చేసిన BRS నేతలు
WGL: నర్సంపేట పట్టణ BRS పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్‌ను BRS మండల అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.