మాదక ద్రవ్యాలు వినియోగం చట్టరీత్యా నేరం: సీఐ

మాదక ద్రవ్యాలు వినియోగం చట్టరీత్యా నేరం: సీఐ

KKD: మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక అవగాహనను CI శ్రీనివాస్ పిఠాపురం రామ థియేటర్ సెంటర్ వద్ద “No Drugs Bro” కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతకు, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా చట్టరిత్య నేరమని హెచ్చరించారు.