'గుంపుల చెక్ డ్యాంపై న్యాయవిచారణ చేపట్టాలి'

'గుంపుల చెక్ డ్యాంపై న్యాయవిచారణ చేపట్టాలి'

PDPL: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ప్రకృతి వనరుల దోపిడీని ఖండించారు. ధ్వంసమైన గుంపుల చెక్ డ్యాంపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, దీన్ని పేల్చిన వారిని న్యాయస్థానంలో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. సమావేశంలో మానేరు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంబటి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.