VIDEO: జిల్లాలో వైభవంగా గోదావరి హారతి కార్యక్రమం

VIDEO: జిల్లాలో వైభవంగా గోదావరి హారతి కార్యక్రమం

Jgl: కార్తీకమాసం సందర్భంగా ధర్మపురి గోదావరి నది తీరంలో మంగళవారం హారతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. శారద, వాసవి, తిరుమల, శ్రీవల్లి పలు మహిళా మండలి, సేవా గ్రూపుల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మేళతాళాలు, హరినామ సంకీర్తనలతో ఊరేగింపుగా వచ్చి, విశేష పూజల అనంతరం గోదావరిలో దీపాలు సమర్పించారు.