బాలయ్య సినిమాలో మోక్షజ్ఞ?

నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో మోక్షజ్ఞ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.