VIDEO: ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

VIDEO: ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

VZM: బొబ్బిలి పట్టణం బైపాస్ రోడ్‌లోని శ్రీ దాడితల్లి అమ్మవారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు పిండిప్రోలు మణి కుమార్ శర్మ ఆధ్వర్యంలో సంప్రదాయ విధానాలతో కార్యక్రమం నిర్వహించారు. అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి కళ్యాణ దర్శనం పొందారు.