గౌనిపల్లిలో ఉచిత వైద్య శిబిరం

గౌనిపల్లిలో ఉచిత వైద్య శిబిరం

సత్యసాయి: ఓబులదేవర చెరువు మండలం గౌనిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. RMP డాక్టర్ క్రిష్ణ మూర్తి ఆధ్వర్యంలో కంటి సమస్యలతో బాధపడుతున్న 35 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 15 మందికి కంటి అద్దాలు, 11మందికి ఉచిత ఆపరేషన్ కొరకు ఎంపిక చేశారు.