ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

VZM: ఈనెల 13న ఎస్ కోట కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి బి.కనక లక్ష్మి అన్నారు. సోమవారం న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్‌పై కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.