VIDEO: కృష్ణపట్నం పోర్టులో మంత్రి బీసీ జనార్దన్ సమీక్ష

VIDEO: కృష్ణపట్నం పోర్టులో మంత్రి బీసీ జనార్దన్ సమీక్ష

నెల్లూరు అదానీ కృష్ణపట్నం పోర్టులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పోర్టు పనితీరు, మౌలిక సదుపాయాలు, ఎగుమతి, దిగుమతులపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. పోర్టుకు విచ్చేసిన మంత్రికి సీఈవో జగదీశ్ పటేల్ ఘన స్వాగతం పలికారు.