ఆస్తిపన్ను వసూళ్లపై కఠిన ఆదేశాలు

ఆస్తిపన్ను వసూళ్లపై కఠిన ఆదేశాలు

KNR: కరీంనగర్ నగర పాలకసంస్థ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ ప్రపుల్ దేశయ్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం కళాభారతిలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, వార్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025 - 26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మిగిలిన మూడు రోజుల్లో వందశాతం పన్ను వసూలు చేయాలని స్పష్టం చేశారు.