HMWS & SB బృందానికి కార్పొరేటర్ సూచనలు

HMWS & SB బృందానికి కార్పొరేటర్ సూచనలు

RR: సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పర్యటించారు. నీటి కాలుష్యం, మున్సిపల్ నీటి వృథా, తదితర సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపు సరఫరా చేసే నీటిలో నీటి నాణ్యతను తనిఖీ చేయాలని, డ్రైనేజీ గదులను సైతం తనిఖీ చేయాలని HMWS&SB బృందానికి సూచించారు.