ఆహ్వాన పత్రికలో పవన్ పేరు చేర్చిన ప్రభుత్వం

ఆహ్వాన పత్రికలో పవన్ పేరు చేర్చిన ప్రభుత్వం

NTR: ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవ వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. రేపు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి చెందిన ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో జనసైనికులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సరసన ఉపముఖ్య మంత్రి పవన్ పేరు చేర్చారు.