' రెండు రోజుల్లోగా అభ్యంతరాలను తెలపాలి'

' రెండు రోజుల్లోగా అభ్యంతరాలను తెలపాలి'

సిరిసిల్ల జిల్లాలోని కేజీబీవీలలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టుల నియామకానికి సంబంధించిన లిస్టును అధికారిక వెబ్‌సైట్ https://rajannasiricilla.telangana.gov.in ప్రచురించామని జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లోగా లిఖితపూర్వకంగా కలెక్టరేట్లో సమర్పించాలని స్పష్టం చేశారు.