గణనాధునికి ప్రత్యేక అభిషేకాలు

SKLM: టెక్కలి కేంద్రంలో శ్రీ దుర్గా మరకత లింగేశ్వర ఆలయంలో గణనాధుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సంతోశ్ కుమార్ మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. POP పర్యావరణానికి హానికరమని, మట్టి బొమ్మలు పెట్టి పూజలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాతం వాసులు పాల్గొన్నారు.