గంజాయి రవాణా.. ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

గంజాయి రవాణా.. ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

JGL: కోరుట్ల పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు మాదాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పూసల వెంకటేష్ హైదరాబాద్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు తేలింది. అతనిని కూడా అరెస్ట్ చేసి మొత్తం ముగ్గురి వద్ద నుంచి 65 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.