మాజీ సీఎంపై మండిపడ్డ ఎమ్మెల్యే

మాజీ సీఎంపై మండిపడ్డ ఎమ్మెల్యే

GNTR: పోలీసు వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆనందబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు ఓడించి 11 సీట్లు ఇచ్చినప్పటికీ జగన్‌కి బుద్ధి రాలేదన్నారు.