చేనేత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

చేనేత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

ATP: మంత్రి నారా లోకేష్‌ ఈ నెల 7న కళ్యాణదుర్గం వస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కంటే ఒక రోజు ముందు వచ్చి, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని, ఉత్తమ కార్యకర్తలకు సన్మానం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేసి, చేనేత కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు.