‘భారత్‌తో పాక్ పోటీ పడలేదు’

పాకిస్తాన్ ప్రభుత్వం భారీ తిరుగుబాటును ఎదుర్కొంటోంది. భారత సైనిక శక్తి పాక్ కంటే చాలా ఎక్కువని ఆ దేశ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ హెచ్చరించారు. భారత్‌లో 16 లక్షల మంది సైనికులు ఉండగా, పాక్‌లో 6 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఈ వ్యత్యాసం చాలా పెద్దదని, దీన్ని విస్మరించడం ప్రమాదకరమన్నారు. ఏ రంగాల్లోనూ పాక్ భారత్‌తో పోటీ పడలేదని అక్తర్ స్పష్టం చేశారు.