గుడిసెలు లేని గ్రామంగా బెండాలపాడు

గుడిసెలు లేని గ్రామంగా బెండాలపాడు

BDK: బెండాలపాడు నిన్న మొన్నటి వరకు ఆ ఊరు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ గ్రామం పేరు రాష్ట్రస్థాయిలో మార్మోగనుంది. ఇందిరమ్మ ఇళ్ల స్కీంతో ఆ ఊరు ఇక నుంచి గుడిసెలు లేని గ్రామంగా మారనుంది. 30 ఏళ్లుగా గుడిసెలోనే ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నామని, జీవితంలో సొంతిల్లు కట్టుకుంటామని ఊహించలేదని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.