వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళలను మంత్రులుగా చేశాం: CM రేవంత్
★ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య
★ పాలకుర్తిలో CMRF లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన MLA యశస్విని రెడ్డి 
★ భూపాలపల్లిలోని సింగరేణి ఏరియాలో భారీ చోరీ 
★ రామన్నగూడెంలో మహిళను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు