VIDEO: చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువకుడు అరెస్టు..!

VIDEO: చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువకుడు అరెస్టు..!

WGL: పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ గ్రామ శివారులో ఈనెల 7న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తుల్లో మౌర్య నరేష్ అనే యువకుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ రాజగోపాల్ వివరించారు. నిందితుడి నుంచి 34 గ్రాముల పుస్తెల తాడు సెల్ ఫోన్ బైక్ రికవరీ చేసినట్లు స్పష్టం చేశారు.