VIDEO: 'రాజన్న ఆలయ అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదు'

VIDEO: 'రాజన్న ఆలయ అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదు'

SRCL: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ ఇవాళ ఆలయం ముందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని, ఆలయం మూసివేస్తే అనేక కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ముందుగా ఆలయంలోని దర్గాను తొలగించిన తర్వాతే దేవతామూర్తుల విగ్రహాలను ముట్టుకోవాలని, భక్తులకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.