VIDEO: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి: కేంద్ర మంత్రి

VIDEO: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి: కేంద్ర మంత్రి

GNTR: ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ప్రారంభోత్సవం శనివారం జిల్లాలో జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అతిథిలుగా హాజరై ప్రారంభించారు. జిల్లాలోని 13,193 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఎవరిని మరచిపోదని గుర్తు చేశారు.