VIDEO: 'పన్నులు చెల్లించని వారికి నల్ల కనెక్షన్ బంద్'

VIDEO: 'పన్నులు చెల్లించని వారికి నల్ల కనెక్షన్ బంద్'

వనపర్తి మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 31 తేదీలకు గత రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని వారు నిర్ణీత గడువులోగా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆస్తి పన్ను, నల్ల బిల్లలు చెల్లించని గృహాలకు ఉన్న నీటి కనెక్షన్లను ఆయన సిబ్బందిచే తొలగించారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.