'సూపర్ సిక్స్ పథకాలు ..సూపర్ హిట్'

'సూపర్ సిక్స్  పథకాలు ..సూపర్ హిట్'

E.G: గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొకటిగా అమలు చేస్తూ సూపర్ హిట్ సాధిస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.