బంధువుల చెంతకు దివ్యాంగ యువకుడు

బంధువుల చెంతకు దివ్యాంగ యువకుడు

SRPT: పరకాలకు చెందిన మానసిక వికలాంగుడు పవన్ కుమార్‌ను సోమవారం బంధువులకు అప్పగించారు. సూర్యాపేటలో అపూర్వ దివ్యాంగుల పాఠశాలలో ఐదేళ్లుగా ఆశ్రయం పొందుతున్న పవన్ సమాచారం తెలుసుకున్న బంధువు శాంతా కుమార్ పాఠశాలను సంప్రదించారు. దీంతో కరస్పాండెంట్ మదనాచారి వారి సమక్షంలో పవన్‌ను పంపించారు. నిర్వాహకుల సేవలను బంధువులు కొనియాడారు.