హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్థి మృతి

హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్థి మృతి

SRPT: హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న, మోతే మండలం పెద్దరాజు తండాకు చెందిన రవీందర్ శనివారం రాత్రి హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు యజమాన్యమే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు ఆదివారం హాస్టల్ వద్ద ఆందోళన చేశారు.