'ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన'

'ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన'

KMM: ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాలో నూతనంగా 24,818 కుటుంబాలకు రేషన్ కార్డ్‌లు జారీ చేశామని చెప్పారు. 3,37,898 మంది రైతుల ఖాతాలో ₹427 కోట్ల 38 లక్షలు రైతు భరోసా నిధులు జమ చేసామని తెలిపారు. అలాగే జిల్లాలో 16,153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు.