వీధిలైట్ల పనులను పరిశీలించిన: చైర్ పర్సన్

వీధిలైట్ల పనులను పరిశీలించిన: చైర్ పర్సన్

NTR : ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాలతో ఏర్పాటుచేసిన హలో చైర్మన్ కార్యక్రమంలో భాగంగా నందిగామ పట్టణ పరిధిలోని వినాయక స్వామి గుడి ఎదురుగా ఉన్న వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి దృష్టికి తీసుకెళ్లారు. . చైర్మన్ తక్షణమే స్పందించి వీధిలైట్ల మరమ్మత్తుల పనులను సిబ్బందిని ఆదేశించి పూర్తి చేశారు.