చాందినీ చౌక్ వెలవెల.. రూ.కోట్లలో నష్టం!
ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద భారీ బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 12 మంది మృతి చెందారు. దీంతో ప్రముఖ చాందనీ చౌక్ మార్కెట్‌కు సందర్శకులు భయంతో రాకపోవడంతో వెలవెలబోతోంది. ఫలితంగా రోజుకు రూ.14 వేలకోట్ల దాక ఆర్థిక నష్టం వాటిల్లుతుందని వాణిజ్య నిపుణులు చెప్పారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి ప్రజల్లో ధైర్యం నింపాలని వ్యాపారులు కోరుతున్నారు.