నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్

నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్

NLR: ట్రాఫిక్ పోలీస్ నిజాయితీ చాటుకున్నాడు. నెల్లూరుకి చెందిన జెకె దినేష్ సింగ్ ఆదివారం రాత్రి ఆత్మకూరు బస్టాండ్ వద్ద తన మొబైల్ను పోగొట్టుకున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న నెల్లూరు నగరం నార్త్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ చెన్నయ్య మొబైల్ పోగొట్టుకున్న దినేశ్‌కు సోమవారం ములుమూడి బస్టాండ్ వద్ద అప్పగించారు.