VIDEO: 'విద్యార్థుల మేదస్సుకు వెలికి తీసేందుకే పోటీలు'

VIDEO: 'విద్యార్థుల మేదస్సుకు వెలికి తీసేందుకే పోటీలు'

SRD: విద్యార్థుల మేదస్సును బయటకు తీసుకు వచ్చేందుకే పోటీలు నిర్వహించినట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఎస్‌డీఎం. విరూపాక్ష ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీల ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డివిజన్లోని ఈనెల 19న ప్రభుత్వ పాఠశాలలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.