జిల్లాలో వర్షపాత నమోదు వివరాలు

జిల్లాలో వర్షపాత నమోదు వివరాలు

NRML: జిల్లాలో గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున ఒక మిల్లీమీటర్ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. సారంగాపూర్ 15.2 మి.మీ, నిర్మల్ 1.8 మి.మీ, తానూర్ 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిగతా మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదన్నారు. రానున్న 24 గంటల్లో 2.5 మి.మీ నుంచి 15.6 మి.మీ వర్షపాతం నమోదు కానుంది.