CMRF చెక్కును పంపిణీ చేసిన నాయకులు
GNTR: మంగళగిరి PMAY ఎన్టీఆర్ నగర్ (టిడ్కో) గృహాసముదాయంలో మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను టీడీపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు స్వయంగా లబ్ధిదారురాలు చావలి ప్రీతి ఇంటికి వెళ్లి రూ. 26702ల విలువ గల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.