VIDEO: లక్ష్మీనాయుడు కుటుంబానికి సీఎం హామీ

VIDEO: లక్ష్మీనాయుడు కుటుంబానికి సీఎం హామీ

NLR: దారకానిపాడులోని లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను మంత్రులు అనిత, నారాయణ పరామర్శించారు. ఈ క్రమంలో లక్ష్మీనాయుడు భార్యాను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. కుటంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు