VIDEO: భీమేశ్వర కళ్యాణానికి కట్టుదిట్టమైన భద్రత

VIDEO: భీమేశ్వర కళ్యాణానికి కట్టుదిట్టమైన భద్రత

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SI లక్ష్మణ్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించినట్లు వెల్లడించారు.