తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో రోడ్ల మరమ్మతు కార్యక్రమాలు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో రోడ్ల మరమ్మతు కార్యక్రమాలు

TPT: ద్విత్వ తుఫాన్ ప్రభావంతో వరదయ్యపాలెం మండలంలోని రోడ్లకు తీవ్రంగా నష్టంవాటిల్లింది. ఈ మేరకు వరదయ్యపాలెంలోని గోవర్ధన్ పురం గ్రామం రోడ్లను, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేపట్టిన మండలం పంచాయతీ ఈవో బస్సు రెడ్డికి  గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.