DRDO టెస్ట్ సక్సెస్.. పైలట్లకు ఇక ఫుల్ సేఫ్టీ
రక్షణ రంగంలో DRDO మరో ముందడుగు వేసింది. యుద్ధ విమానాల్లో పైలట్లు అత్యవసరంగా తప్పించుకునే 'ఎస్కేప్ సిస్టమ్'ను విజయవంతంగా టెస్ట్ చేసింది. చండీగఢ్‌లో గంటకు 800కి.మీల వేగంతో ఈ హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో ఎజెక్షన్ సీక్వెన్సింగ్, ఎయిర్‌క్రూ రికవరీ అన్నీ పర్ఫెక్ట్‌గా పనిచేశాయని, ఇది గొప్ప విజయమని అధికారులు తెలిపారు.