నూతన అసెస్మెంట్ విధానం ఉపసంహరించాలి: STU

GNTR: ఎఫ్‌ఏ1లో ప్రవేశపెట్టిన కొత్త అసెస్‌మెంట్ విధానం విద్యార్థులు, ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి పెంచుతోందని STU జిల్లా అధ్యక్షుడు పెదబాబు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఏ2 పరీక్షలకు తగిన సమయం కేటాయించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.