బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య.?

బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య.?

BPT: అద్దంకి మండలంలోని కాకానిపాలెం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె స్కూటీపై వచ్చి బ్రిడ్జిపై వాహనం నిలిపి ఉంచి, అక్కడి నుంచి నదిలోకి దూకినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.