డిసెంబర్ 7 నుంచి గీతా జయంతి వేడుకలు

VSP: డిసెంబర్ 7 నుంచి విశాఖలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామి గీతా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు త్రిదండి అహోబల జీయర్ స్వామి అన్నారు. ఐదు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. ఆదివారం సీతమ్మధారలో అహోబల జీయర్ స్వామి మాట్లాడుతూ.. విశాఖ పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పించి.