నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: పొందూరు సబ్ స్టేషన్ పరిధిలో లైన్లో మరమ్మత్తులు, చెట్టు కొమ్మలు తొలగింపు తదితర కారణాలతో శుక్రవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ సుధీర్ తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పొందూరు, లక్ష్మీపేట, మలకం, బొట్లపేట, రాపాక, కోటిపల్లి, విఆర్ గూడెం, కృష్ణాపురం గ్రామాల్లో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.