'ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతులు ఎక్కడ'

'ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతులు ఎక్కడ'

WNP: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మౌలిక వసతులు లేక ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. శనివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నప్పటికీ కూడా సరైన వస్తువులు లేకపోవడం శోచనీయమన్నారు.