VIDEO: ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాలి: కలెక్టర్

VIDEO: ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాలి: కలెక్టర్

WNP: సీపీఆర్ విధానాన్ని ప్రతిఒక్కరూ నేర్చుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో సోమవారం డాక్టర్ రఘు సీపీఆర్‌పై అధికారులకు నమూనాశిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇటీవలకాలంలో వయసుతో సంబంధంలేకుండా గుండెజబ్బులు సంక్రమిస్తున్నాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో CPRచేసి ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు