‘కాంగ్రెస్ గెలుస్తుందని ముందే చెప్పా’

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో తాను చెప్పినట్లుగానే ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని పొలిటికల్ అనలిస్ట్ నాగరాజు పునరుద్ఘాటించారు. కొన్ని రౌండ్లలో BRS అభ్యర్థి మాగంటి సునీత పుంజుకున్నా.. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కి 8000-9450 ఓట్ల మెజారిటీ వస్తుందన్నారు. తన విశ్లేషణ 10 సర్వేలతో సమానమని మరోసారి స్పష్టంచేశారు.