సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

NLR: జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘం సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా,పంచాయతీ రాజ్ శాఖ,పరిశ్రమలు శాఖ మరియు ఇతర శాఖ అధికారులతో గూడూరు,వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ మాట్లాడారు.